← కీర్తనలు

710. దేవా నా దేవా నన్నేల విడిచితివి

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మొరను వినవేల ||దేవా||
1.  బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా దేవా - నా దేవా మంటి పురుగును దేవా ||;దేవా||
2.  ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా - నాదేవా - నన్ను విడువకుమో దేవా ||దేవా||
3.  భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాదే దేవా - నాదేవా నన్ను విడువకుమో దేవా ||దేవా||