← కీర్తనలు

709. యేసురాజు పరిమళ సువాసనలు

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తూర్పు నుంచి పడమర ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ సువాసనలు గుబాళించెను ॥తూర్పు॥
1.  మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము యేసు నందే …కృపా పుష్పరాసుల వసంత శోభ….. ॥తూర్పు॥
2.  హల్లెలూయ పాటలకు… ఉల్లము ఝల్లని పొంగును రారె యేసునిరక్షణ కోరే భూ ప్రజలారా .. ||తూర్పు॥