పల్లవి:అసతోమా సద్గమయా తమ సోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా – సదయా ప్రియ యేసయ్యా సరి – రిగ – గమ – మద స గమదనిస – గమదనిస గమదనిస ॥అసతోమా॥
1. నీవే నా స్వర్గమయా – నీవే నా మార్గమయా నీవే నా జ్యోతివయా – నీవే నా నీతివయా సరిగ రిగమ గమద మదని దనిస గమదనిస గమదనిస ॥అసతోమా॥
2. నీవే నా సత్యమయా – నీవే నా జీవమయా నీవే నా సర్వమయా – శ్రీ యేసయ్యా- శాంతిమయా సరిగ – రిగమ గమద – మదని దనిస గమదనిస – గమదనిస గమదనిస ॥అసతో॥
