పల్లవి:
స్తోత్రము జేతుము పాత్రుడవు నీవే రాత్రిలో మా ప్రియ తండ్రీ - స్తోత్రము లివే గొనుమా మా స్తోత్రము లివే గొనుమా
సోత్రము గొనుమా మా సోత్రము లివే గొనుమా
1. నెంతో ప్రేమించి- ప్రాకటముగ రక్షింపగ
క్రీస్తును - వీరితో మా కొరకిచ్చి నందుకై ||స్తోత్ర||
2. ధనవంతుందడగు మా ప్రభువు ధనికులుగా మము జేయను దీనుడుగా నిల
అవతరించి బహు ధన్యులుగా మము జేసి నందుకై ||స్తోత్ర||
3. పాపులమగు మము ప్రేమించి - పాపము పరిహరింపగా తాపమెంచక
సిలువ నొంది నీ దాపుకు మమ్మును జేర్చినందుకై ||స్తోత్ర||
4, ఒప్పుగ క్రిస్మసు నందున మెప్పుగ మా కొరకిచ్చిన చెప్ప శక్యము గాని
వరముకై గొప్పగు మా స్తుతులందు కొనుము జై ||స్తోత్ర||
