పల్లవి:
సర్వమేసు వే నాకు సర్వమేసు వే - సర్వదుఃఖ పరిహార -
సర్వమేసు వే - జీవమన్ - సజీవమున్ - సర్వమేరసునికి
దాయమే భావశుద్ది - భాగ్యమొసగు భాస్మరుండేసుడే
1. సర్వమేసు వే నాకు సర్వ సర్వమేసువే
మాయలోకమందు మాకు - మాన్యుడేసుడే -
మా యాయువు కాలమందు - జీవమందు శోధనన్
నింద బాధలందు - విజయ మొసగు వంధ్యుడేసుడే ||సర్వ||
2. పావనాత్ముడే - యేసు వరంధాము -డే
పావనచరితుండు యేసు - పతితపావనుడే
పావమున్ హరించు పరమ - పావనుండు యేసుడే
పంచగాయ - మొందిన - పరమావతారదుడేసుడే ||సర్వ||
3. ఘోరపాపినే - నేను ఘోరపాపినే
ఘోరపాప నిర్యాణంబు - లందింపజేసెన్
పారగా నీ జీవరక్తం - గోరిమమ్మునందరిన్
పాపమిత్రులుగా చేయ - ప్రావుగోరియుంటిమి ||సర్వ||
