కీర్తనలు

655. పాపక్షమాపణకొరకు వేడుకోలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా యేసుని రక్తము రక్తము వల్లనే||
1.  తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||యేసు||
2.  అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||యేసు||
3.  ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||యేసు||
4.  పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||యేసు||