← కీర్తనలు

654. నిత్యుడగు దేవుడు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ.. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1.  భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దే||
2.  సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దే||
3.  తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము ||దే||