← కీర్తనలు

615. ముగింపు స్తుతి

రాగం: భీంప్లాస్|తాళం: త్రిపుట|రచయిత: మొలతాటి విద్యానందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదు కృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును గల్గునుగాక ||ఆ...మెన్||