← కీర్తనలు

616. Lord! dismiss us with Thy blessing

రచయిత: జాన్ ఫాసెట్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము.
1.  ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము.