← కీర్తనలు

611. త్ర్యేక దేవ మహిమ

రాగం: జంఝూటి|తాళం: ఏక|రచయిత: యెషయా వీరమార్టిన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ||
1.  లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ మీరంగ ||మహిమ||
2.  సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల గలుగు నీకు సకల కాలము ||మహిమ||