కీర్తనలు

561. వివాహము

రాగం: సురటి|తాళం: త్రిపుట|రచయిత: విలియం డాసన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార కల్యాణ గుణమణి సన్నిధి ||కోరుకొని||
1.  చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని||
2.  కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ మును నీవే దీవింపఁ ||కోరుకొని||
3.  చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల మే ళన నీవు దయచేయఁ ||కోరుకొని||
4.  ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత తిని గాన డయచేయఁ ||కోరుకొని||