పల్లవి:చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం ||చిన్న||
1. చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము ||చిన్న||
2. చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్ ||చిన్న||
3. చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం ||చిన్న||
