← కీర్తనలు

554. Jesus Gentle Saviour

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చిన్నవారి ప్రియ యేసు రక్షకా మాదు విన్నపంబు నాలకింపుమా
1.  మా ప్రవర్తనందు జక్కపర్చుము నీతి మార్గమందు నడువజేయుము.
2.  ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు దయజేయుము
3.  నిన్ను వెంబడించి యెల్లకాలము నీదు సముఖమందు సంతసింతుము.