కీర్తనలు

550. యేసు నా కొరకు ప్రాణమిచ్చెను

రచయిత: ఎవిలిన్ ప్రీస్ట్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కల్వరియున్నంత దూరం వెళ్లెను నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు ||
1.  తన రక్తమెంతో ధారపోసెను పోసెను పోసెను తన రక్తమెంతో ధారపోసెను నా ప్రియ రక్షకుడు ||
2.  నా పాప శాపమంత క్రీస్తు బాపెను బాపెను బాపెను నా పాప శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు ||
3.  చావును జయించి మరల లేచెను లేచెను లేచెను చావును జయించి మరల లేచెను నా ప్రియ రక్షకుడు ||
4.  తన యాత్మతోడు సమకూర్చెను కూర్చెను కూర్చెను తన యాత్మతోడు సమకూర్చెను నా ప్రియ రక్షకుడు ||
5.  నీతి త్రోవయందు నన్ను నడ్పును నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు ||
6.  మరల వచ్చి తన యొద్ద చేర్చును చేర్చును చేర్చును మరల వచ్చి తన యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు ||
7.  శృంగారమైన మోక్షం నాకు చూపెను చూపెను చూపెను శృంగార మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు ||