← కీర్తనలు

545. క్రైస్తవానందము

రాగం: మోహన|తాళం: ఏక

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
హల్లెలూయ నీ కల్లెలూయ చల్లఁగా రమ్మిప్పు డేసు ||హల్లెలూయ||
1.  ఒప్పుకొందుము మాదు తప్పిదంబులన్ ముప్పులో నుండి మమ్ముఁ దప్పించు మయ్యా ||హల్లెలూయ||
2.  పిల్లల మయ్యా బీద పిల్లల మయ్యా చల్లని నీ నామమును సన్నుతింతుము ||హల్లెలూయ||
3.  వందనమయ్యా నీకు వందన మయ్యా యందముగ మమ్మును నీ యందు నిల్పుమా ||హల్లెలూయ||
4.  ఆడుచుందుము మేము పాడుచుందుము వేడుకతోఁ గూడి నిను వే డుకొందుము ||హల్లెలూయ||