కీర్తనలు

540. సాయంకాల ప్రార్థన

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము ||దేవ||
1.  ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ జేయుమీ ||దేవ||
2.  పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవ||
3.  దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవ||