← కీర్తనలు

369. Yield not to temptation

రచయిత: హోరేషియో రిక్మండ్ పామర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శోధనకు మీరు చోటియకుఁడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు సాతానుకు లొంగఁ బాపం బగును. ||యేసు శక్తిని గోరి యెల్లకాలము వేఁడుఁ డేసుఁ డాశతో మిమ్ము డాసి నడుపును ||
1.  దుర్భుద్ధి కుభాష మానుండు సదా పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీ దేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వర్ధిల్లుఁ డిలన్
2.  జయించెడువారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరు ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ముఁ డాయనె నిత్యంబు సాయము నిచ్చున్