కీర్తనలు

341. What can wash away my stain ?

రచయిత: జేకబ్ చేంబర్లేస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారే రోగి కేయౌషథము బాగుగా నా రక్త ధారె || హా దివ్య రక్తము ఆ బుగ్గ వినహా యేదియు లేదుగా యేసు యొక్క రక్త ధారె ||
1.  పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారె శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారె
2.  ఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారె నాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారె
3.  నాకు సమాధానము నాధుఁ డేసు రక్త ధారె సాకు నేను గానను జయ యేసు రక్త ధారె