← కీర్తనలు

340. Jesus, keep me near the Cross

రచయిత: ఫ్రాన్సెస్ జేన్వేన్ ఆల్స్టీన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సిల్వ చెంత నేసువా చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు కల్వలో నన్నుంచు. ||సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి చెల్వ మొప్ప నద్దరిన్ జేర నాకు ముక్తి ||
1.  కంపితాత్ము నంధునై కానలేక యుండ సొంపు మీరఁ బ్రోచితి సూర్యతేజ స్కుండ
2.  దేవ గొఱ్ఱె పిల్ల ఈన దీప్తి నాకుఁ జూపు నీ వధా ప్రభావముల్ పావనుండ నేర్పు.
3.  నే నిరీక్షణంబుతో నెప్డు వేచి యుందున్ భూ నితాంత వారధిన్ బూని యీది మందున్