← కీర్తనలు

143. రారాజగు యేసు

రాగం: బేహాగ్|తాళం: ఆది|రచయిత: పి. రవివర్మ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామం ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం ||రారాజు||
1.  గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం ||రారాజు||
2.  స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజు||
3.  విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం ||రారాజు||
4.  మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం ||రారాజు||
5.  ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం ||రారాజు||