← కీర్తనలు

717. యెరూషలేము గుమ్మములు

రచయిత: ఆచార్య అర్. అర్. కె. మూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెరుషలేము – యెరుషలేము – గుమ్మములు – ఆధ్యాత్మిక మర్మములు యేసు రాజు వరములు- అందలి వివరములు ॥యెరు॥
1.  గొర్రెల గుమ్మము – మత్సపు గుమ్మము పాత గుమ్మము లోయ గుమ్మము
2.  తూర్పు గుమ్మము – కారాగారపు గుమ్మములివిగో చూడండి
3.  ఎఫ్రాయిము గుమ్మము మిఫ్కాదు గుమ్మము- నెహెమ్యా ఆ గుమ్మాలను మరమత్తు చేసెను
4.  పెంట గుమ్మము – ధార గుమ్మము – నీటి గుమ్మము గుర్రపు గుమ్మము-గుమ్మాలన్నిటి భావము నెమ్మదితో తలపోయండి – గుమ్మములారా యేసుకు కోరి స్వాగతమీయండి