626. Got Ist die Lie be

రచయిత: ఎ.రిస్పీ
పల్లవి:దేవుండు ప్రేమ రక్షించె నన్ను దేవుండు ప్రేమ ప్రేమించెనన్ ||రెట్టించి పాడుదున్ దేవుండు ప్రేమ ప్రేమించెనన్ను నటంచును||
1. నన్నొందె జావు సైతాను భీతి నన్నెందె జావు నా జీతము.
2. నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను.
3. న్బిల్చినాడు వాక్యంబుచేత న్బిల్చినాడు శుద్ధాత్మచే.
4. ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్
5. ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్.
6. నిన్నే స్తుతింతు నో నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.