కీర్తనలు

387. Pass me not, O Gentle Savior

రచయిత: ఫ్రాన్సెస్ జేన్వేన్ ఆల్ష్టీన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రక్షకా, నన్ మర్వఁబోకు మొఱ్ఱ నాలించు అన్యులైనవారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||యేసు, యేసు మొఱ్ఱ నాలించు అన్యులైన వారిఁ బిల్వన్ మర్వఁబోకు నన్ ||
1.  నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుము పశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము.
2.  నీదు పుణ్య మేను నమ్మి యా శ యింతు నిన్ క్రుంగినట్టి నాదు నాత్మఁ బ్రోవు ప్రేమతో
3.  నాకు సుఖదాత వీవె జీవదాతవే యిహపరలములయందు దిక్కు నీవెగా