కీర్తనలు

335. I hear Thy welcome voice

రచయిత: లూయిన్ హార్టాస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ యేసు, రక్షకా నీ పిల్పు విందును కల్వరి పై నా పాపము నివృత్తి చేసితి. ||యేసు, వచ్చెదన్ నన్ను ఁ జేర్చుము నన్ నీ రక్తమందున పవిత్ర పర్చుము ||
1.  నేనైతే పాపిని నీవే నా ప్రాపపు నా దోష మెల్ల కడిగి పవిత్రపర్చుము
2.  అశక్తుఁ డనౌ నన్ నీవే స్థాపించుము విశ్వాస ధైర్య బలముల్ నాలో ఁ బుట్టించుము