← కీర్తనలు

242. Come Holy Spirit Heavenly Dove

రచయిత: ఐజక్ వాట్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండిగ నిచ్చి మమ్మును దయన్ దీవించుము.
1.  మా యజ్ఞానాంధకారము వ్రయము జేయుము నీ యెక్కువైన తేజము మా యందు పోయుము.
2.  మా దర్గుణంబు లెల్లను చెదరఁ గొట్టుము మా పాప మణుపుటకై నీ శక్తిఁ జూపుము.
3.  సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము నీ మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము.