కీర్తనలు

241. Gracious Spirit, Holy Ghost

రచయిత: క్రిస్టఫర్ వర్డ్స్ వర్త్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దివ్య పావనాత్మ, నీ యీవు లన్ని మంచివి నీదు ముఖ్యదానమీ -దివ్య ప్రేమయే-
1.  ప్రేమ దయచూపును ప్రేమ దీర్ఘశాంతము మృతికన్న బలము -దివ్య ప్రేమయే-
2.  కాలజ్ఞాన మంతయు కొట్టి వేయబడును ప్రేమ నిత్య ముండును -దివ్య ప్రేమయే-
3.  దృష్టిగా విశ్వాసము మాఱఁగా నిరీక్షణ యనుభవమౌఁ గాని -దివ్య ప్రేమయే-
4.  విశ్వాస నిరీక్షణ ప్రేమ లీ మూడుండును కాని శ్రేష్ఠమయినది -దివ్య ప్రేమయే-
5.  పావనాత్మ! స్తోత్రము నీకుఁ జేయు వారము మాకు దయచేయుము -దివ్య ప్రేమయే-