కీర్తనలు

623. In the cross of christ I Glory

రచయిత: జాన్ బౌరింగ్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తు సిల్వ నాకు గొప్ప యౌను, నేనుతింపుదు సచ్చరిత్రు కాంతి యొప్ప గాని జుట్టి యుండును
1.  నాకు నే విచారమైన భీతి యైన కల్గినన్ సిల్వ రూప మెందునైన సంతసింప జేయునన్
2.  మోక్ష సూర్య దైన కాంతి నాదు త్రోవ బుట్టుగా సిల్వనుండి కల్గు శాంతి దాని నింపు చేయుగా
3.  లాభ, లోభ, మోగు, బాగు శుద్ధి యౌను సిల్వచే సంతసంబు శాంతి జాగు లేక కల్గునప్పుడే, ఆమేన్.