← కీర్తనలు

621. యెహోవ నిన్ను ఆశీర్వదించి

రచయిత: వై.వందనం విల్సన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవ నిన్ను ఆశీర్వదించి కా పా డుగా క యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి నిన్ను కరుణించుగాక యెహోవ నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగ జయుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
గానం సూచన
మూల డేటాలో శీర్షిక ఖాళీగా ఉండగా మొదటి పాదం ఆధారంగా శీర్షిక అమర్చబడింది.