కీర్తనలు

558. Jesus loves me, this I know

రచయిత: అన్న చార్ట్లెట్ హర్నర్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు నన్నుఁ బ్రేమించి దాసు నన్నుఁ బిల్చెను ఈ సత్యంబు బైబిలు తేటగాను దెల్పెను. ||యేసు ప్రేమించును దాసుల నందఱిన్ ఆ స్వామి వేదమే ఈ సత్య మిచ్చెను ||
1.  బాలురమౌ మమ్మును బాగుగాఁ ప్రేమించును శక్తిలేనివారము బలవంతుఁ డేసుఁడు.
2.  బుద్ధిలేని వారికిఁ తాను బోధపర్చును శుద్ధిలేని వారిని శుద్ధిఁ జేసి ప్రోచును.