← కీర్తనలు

499. There's a land that is fairer than day

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ||అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్ అహహా త్వరలో మేము చేరుదు మా స్థలమున్||
1.  దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతినిఁ బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.
2.  ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము