← కీర్తనలు

452. Thy life was given for me

రచయిత: ఫ్రాన్సెస్ రిడ్లీ హవర్గల్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సమృద్ధి జీవము సంపత్తి నాకుఁగా సంతప్త మొందుచుఁ చావును బొందితి నాకై చావొందితి నీకై యేమి చేతున్?
1.  నెమ్మయిన రాజ్యము నేనొందు లాగున నీ నెత్రు కార్చుచు నీ ప్రాణ మిచ్చితి నా యాత్మఁ బ్రోచితి నీకేమి యిత్తును?
2.  నీ తండ్రి యింటిని నీ సింహాసనమున్ నీ గౌరవంబును నీ వన్ని మానితి యన్ని త్యజించితి నీ కేమి త్యజింతున్?
3.  నాశంబునుండి నన్ రక్షించుటకును లెక్కింప శక్యము కాని విచారమై నీ శ్రమ లోర్చితి నీకై నేనోర్తునా?
4.  నా పాప మన్నింపున్ రక్షణ్య మార్గము అక్షయ భాగ్యము నాశించి తెచ్చితి నా కన్ని తెచ్చితి నీకేమి తెచ్చెదన్?