← కీర్తనలు

362. Onward Christian Soldiers

రచయిత: నబీన్ చారింగ్ కూల్డ్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తు యోధులారా యుద్ధ మాడుఁడీ క్రీస్తు సిల్వ మీరు పట్టి గెల్వుఁడీ మన రాజు క్రీస్తు దండు నడ్పును చూడు మాకు ముందు క్రీస్తు ధ్వజము. || క్రీస్తు వీరులారా యుద్ధ మాడుఁడీ క్రీస్తు ధ్వజ మెత్తి జయ మొందుఁడీ ||
1.  లోక రాజ్య కీర్తి వాడిపోవును క్రీస్తు రాజ్యమైన నిత్య ముండును సాతా నాధిపత్య మాఁగిపోవును క్రీస్తు దివ్య సభ జయ మొందును.
2.  ఓ జనంబులారా వచ్చి చేరుఁడీ జయ కీర్తనంబు లెత్తి పాడుఁడీ కీర్తి, స్తుతి, ఘవ మెన్నఁ డుండును మన క్రీస్తు రాజు నిత్య మేలును.