కీర్తనలు

346. Blessed assurance - Jesus is Mine

రచయిత: ప్రాన్సెస్ జేన్వేన్ ఆల్స్టీన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు నావాడని నమ్ముదున్ భాసిల్లు దివ్య సౌభాగ్యము దాసుఁడ నౌచు పాల్పొందెదన్ నాశంబు లేని సౌఖ్యంబును. ||ఇదే నా పాట నాసుకధ యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నాసుకధ యేసుని నిత్యం ధ్యానించుట ||
1.  సంపూర్ణ భక్తితో నుండెదన్ పెంపార యేసున్ ధ్యానించెదన్ సొంపైన దూతల్ పాడుచుండన్ ఇంపైన పాటల్ నే విందును.
2.  నిండైన భక్తియే నెమ్మది గెల్చున దేమి యేసుండఁగ మెండైన దీప్తిన్ బ్రార్థించుచు దండిగ బ్రేమన్ సుఖింతును.