కీర్తనలు

288. We have heard the joyful sound

రచయిత: ప్రిసిల్లా జేన్ ఓవెన్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శుభవార్త వింటిమి యేసు రక్షించును ఎల్లవారు విననీ యేసు రక్షించును ప్రభు మాట వింటిరా పర్వతంబుల్ దాటుచు వార్త ప్రకటింపుడి యేసు రక్షించును.
1.  స్వరమెత్తి పాడుడీ యేసు రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్ యేసు రక్షించును ద్వీపవాసు లందఱు వినునట్లు చాటుఁడి దివ్యవర్తమానము యేసు రక్షించును
2.  ఇహ బాధనుండియు యేసు రక్షించును పరభాగ్యమిచ్చును యేసు రక్షించును దీనుజను లెల్లరు భూనివాసులందఱు ఈ సువార్త వినుఁడీ యేసు రక్షించును.