← కీర్తనలు

221. Low in the Grave He Lay

రచయిత: రాబర్ట్ లౌరీ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూఁడవ నాఁడు లేచెన్. || లేచెన్ సమాధినుండి మృత్యువుపై విజయమొంది శత్రువు నోడించి జయశాలియై నాత్యముం జీవించ మధ్యవర్తియై; లేచెను! లేచెను హల్లెలూయ! లేచెను ||
1.  వ్యర్థమే కావలి సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు యేసూప్రభూ!
2.  మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ జయం! జయం!