← కీర్తనలు

131. Joy to the world, The Lord is come

రచయిత: ఐజక్ వాట్స్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
హాయి, లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ పాపాత్ములెల్ల రేసునున్ కీర్తించి పాడుఁడీ.
1.  హాయి రక్షకుండు ఏలును సాతాను రాజ్యమున్ నశింపఁజేసి మా యేసే జయంబు నొందును.
2.  పాప దుఃఖంబులెల్లను నివృత్తిఁ జేయును రక్షణ్య సుఖక్షేమముల్ సదా వ్యాపించును.
3.  సునీతి సత్యకృపలన్ రాజ్యంబు నేలును భూజనులార మ్రొక్కు(డీ స్తోత్రార్హుఁడాయెనే.