కీర్తనలు

101. Awake my soul is joyful lays

రచయిత: ఎస్. మెడ్లే

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీరక్షకున్ ప్రపూర్ణ ప్రేమబాడుము.
1.  నే పాపమందుఁ గూలగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.
2.  ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రిఁకన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమఁబాడుము.